Ind vs Aus 3rd Test : I Can Rewind And Play This Steve Smith Run - Out! - Jadeja | Oneindia Telugu

2021-01-09 78

India vs Australia : "I will rewind and play this run-out as this is my best effort. A direct hit from outside the 30-yard circle and that's like a moment that gives you that satisfaction," Ravindra Jadeja said.
#IndvsAus3rdTest
#RavindraJadeja
#SteveSmith
#ShubmanGill
#RohitSharma
#RishabhPant
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#ShubmanGill
#NavdeepSaini
#ViratKohli
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket

ఆల్‌రౌండర్‌గా తానేమిటో మళ్లీ మళ్లీ నిరూపించుకుంటున్న రవీంద్ర జడేజా శుక్రవారం మరోసారి తన 'మూడో కన్ను' తెరిచాడు. పటిష్ట స్థితిలో ఉన్న ఆసీస్‌ను అటు బంతితో.. ఇటు కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో చావు దెబ్బతీశాడు. బౌలింగ్‌లో 4 వికెట్లతో సత్తా చాటిన అతను ఇన్నింగ్స్‌ చివరి బంతికీ తన మార్క్ ఫీల్డింగ్ చూపించాడు. కళ్లు చెదిరే రీతిలో స్మిత్‌ను రనౌట్ చేసి ఆసీస్ భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. అయితే ఈ రనౌట్ తన కెరీర్‌లో ది బెస్ట్ అని, ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూసుకుంటానని జడేజా చెప్పుకొచ్చాడు.